当前位置: 歌词塔 > Mukunda (Original Motion Picture Soundtrack)专辑 > Gopikamma歌词

Gopikamma歌词

歌曲名: Gopikamma  歌手: Mickey J Meyer  所属专辑: 《Mukunda (Original Motion Picture Soundtrack)》

介绍:《Gopikamma》 是 Mickey J Meyer 演唱的歌曲,该歌曲收录在《Mukunda (Original Motion Picture Soundtrack)》专辑中,如果您觉得好听的话,就把歌词分享给您的朋友共同聆听,一起支持歌手Mickey J Meyer吧!

Gopikamma

作词 : Sirivennela Sitarama Sastry
作曲 : Mickey J. Meyer
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర

విరిసిన పూమాలగా
వెన్ను ఎదమాలగా
తలపును లేపలిగా . పార .

పరదలే తీయగా
పరుపే దిగనీయ్యక
పవళింప ఇంతగా . మేరా

కడవలలో కవ్వలు
సుడి తీస్తున్న . వినక
గడపల్లో కిరణాలు . లేలేమన్న కదలక
కల్కి ఈ కులుకెల తెల్లవార వోచేనమ్మ

గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర

~ సంగీతం ~

నీ కలలన్ని కల్లలే రాతిరిలో కరగావని
నువ్వు నమ్మేల. ఎదురుగా నిలిచేనే కన్యామని
నీ కోసమని గగనమే బువి పైకి దిగి వచేనని
ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని

జన్కేలే జాగేల సంకోచాల జవ్వని
బింకాలు బిడియాలు . ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లనగ్రోవి అయ్యి ప్రేమార నవరాగలెయ్ పాడనీయ్
అంటూ ఈ చిరుగాలి నేను మేలుకొలుపు సంబరాన...

గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర

అఅఅఅఅ...

నేడే అల్లరి వనమలేనవ
వీడి మనసున దయమలీ
నంద కుమారుడు మురళి లోల
నా గోపాలుడు ఏడే ఏడే

లీల కృష్ణ
కొలనులో కమలంల కన్నె మది, ...
తనలో త్రుషణ
తేనెల విన్దిస్తననంతున్నది
అల్లరి కన్నా
దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరి కన్నా
ముందుగ తనవైపే రమ్మనది

విన్నావా చిన్నారి ... ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేజారి ఈ మంచి వేల మిన్చానీయక
త్వరపడవమ్మ సుకుమారి . ఏమాత్రం యేమరక
వదిలావో వయ్యారి బ్రిందా విహారి దొరకదమ్మ .

గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర

గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర

GopikammaLRC歌词

[00:00.000] 作词 : Sirivennela Sitarama Sastry
[00:00.000] 作曲 : Mickey J. Meyer
[00:00.00]గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
[00:07.32]గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
[00:15.81]
[00:20.42]విరిసిన పూమాలగా
[00:22.85]వెన్ను ఎదమాలగా
[00:25.21]తలపును లేపలిగా . పార .
[00:29.90]
[00:30.10]పరదలే తీయగా
[00:32.59]పరుపే దిగనీయ్యక
[00:34.84]పవళింప ఇంతగా . మేరా
[00:39.13]
[00:39.26]కడవలలో కవ్వలు
[00:41.58]సుడి తీస్తున్న . వినక
[00:44.06]గడపల్లో కిరణాలు . లేలేమన్న కదలక
[00:49.36]కల్కి ఈ కులుకెల తెల్లవార వోచేనమ్మ
[00:53.40]
[00:53.47]గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
[01:00.73]గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
[01:08.62]
[01:08.75]~ సంగీతం ~
[01:37.59]
[01:37.71]నీ కలలన్ని కల్లలే రాతిరిలో కరగావని
[01:42.53]నువ్వు నమ్మేల. ఎదురుగా నిలిచేనే కన్యామని
[01:47.36]నీ కోసమని గగనమే బువి పైకి దిగి వచేనని
[01:52.25]ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని
[01:56.84]
[01:57.00]జన్కేలే జాగేల సంకోచాల జవ్వని
[02:01.55]బింకాలు బిడియాలు . ఆ నల్లనయ్య చేత చిక్కి
[02:06.52]పిల్లనగ్రోవి అయ్యి ప్రేమార నవరాగలెయ్ పాడనీయ్
[02:11.26]అంటూ ఈ చిరుగాలి నేను మేలుకొలుపు సంబరాన...
[02:15.90]
[02:15.94]గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
[02:23.10]గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
[02:30.95]
[02:31.15]అఅఅఅఅ...
[02:50.59]
[02:50.75]నేడే అల్లరి వనమలేనవ
[02:55.57]వీడి మనసున దయమలీ
[03:00.37]నంద కుమారుడు మురళి లోల
[03:05.22]నా గోపాలుడు ఏడే ఏడే
[03:09.83]
[03:09.96]లీల కృష్ణ
[03:11.45]కొలనులో కమలంల కన్నె మది, ...
[03:14.63]తనలో త్రుషణ
[03:16.23]తేనెల విన్దిస్తననంతున్నది
[03:19.53]అల్లరి కన్నా
[03:21.09]దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
[03:24.39]అందరి కన్నా
[03:26.02]ముందుగ తనవైపే రమ్మనది
[03:28.90]
[03:29.02]విన్నావా చిన్నారి ... ఏమందో ప్రతి గోపిక
[03:33.77]చూస్తూనే చేజారి ఈ మంచి వేల మిన్చానీయక
[03:38.73]త్వరపడవమ్మ సుకుమారి . ఏమాత్రం యేమరక
[03:43.43]వదిలావో వయ్యారి బ్రిందా విహారి దొరకదమ్మ .
[03:48.04]
[03:48.17]గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
[03:55.24]గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
[04:02.39]
[04:02.51]గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర
[04:09.78]గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర
[04:19.02]

喜欢【Gopikamma】您也可能喜欢TA们的歌曲……