Inka Cheppale
作词 : Anantha Sriram
作曲 : Mickey J. Meyer
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే
వెతికే పనిలో నువ్వుంటే
ఎదురు చూపై నేనున్నా
నీకే జతగా అవ్వాలనీ
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడను కనుక్కుంటూ వచ్చానే
మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా
ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్ళు గడవాలే ఇల్లా
అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
·· సంగీతం ··
మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు
మాకోసం దిగొచ్చారు
అబ్బే అబ్బే అలా అనొద్దే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
Inka CheppaleLRC歌词
[00:00.000] 作词 : Anantha Sriram
[00:00.000] 作曲 : Mickey J. Meyer
[00:00.00]
[00:09.46]
[00:09.67]ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
[00:14.25]ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
[00:19.13]ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
[00:23.88]నీ జాడను కనుక్కుంటూ వచ్చానే
[00:27.35]
[00:28.35]వెతికే పనిలో నువ్వుంటే
[00:30.82]ఎదురు చూపై నేనున్నా
[00:33.01]నీకే జతగా అవ్వాలనీ
[00:37.85]
[00:37.90]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
[00:41.13]ఎన్నెన్నో చెప్పాలింకా
[00:43.56]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
[00:47.35]
[00:47.40]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
[00:50.65]ఎన్నెన్నో చెప్పాలింకా
[00:52.96]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
[00:57.06]
[00:57.13]ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
[01:01.83]ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
[01:06.64]ఇందరిలో ఎలాగే అయినా నేనిలాగే
[01:11.34]నీ జాడను కనుక్కుంటూ వచ్చానే
[01:14.55]
[01:19.90]మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
[01:24.86]కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా
[01:29.42]ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
[01:34.26]మారడం కోసం ఏళ్ళు గడవాలే ఇల్లా
[01:39.27]అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా
[01:44.16]మీ అబ్బాయిలే మాకు
[01:46.96]అదే అదే తెలుస్తూ ఉందే
[01:49.21]
[01:49.26]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
[01:52.50]ఎన్నెన్నో చెప్పాలింకా
[01:54.86]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
[01:58.57]
[01:58.62]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
[02:01.94]ఎన్నెన్నో చెప్పాలింకా
[02:04.33]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
[02:08.44]
[02:08.68]·· సంగీతం ··
[02:30.27]
[02:31.12]మేము పొమ్మంటే ఎంత సరదారా మీకా క్షణం
[02:35.94]మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
[02:40.57]మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
[02:45.54]అలగడం కోసం కారణం ఉండదు గనక
[02:50.60]మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు
[02:55.36]మాకోసం దిగొచ్చారు
[02:58.37]అబ్బే అబ్బే అలా అనొద్దే
[03:00.48]
[03:00.53]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
[03:03.70]ఎన్నెన్నో చెప్పాలింకా
[03:06.14]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
[03:09.89]
[03:09.94]ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా
[03:13.15]ఎన్నెన్నో చెప్పాలింకా
[03:15.58]నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
[03:19.65]
[03:33.64]